歌词
మాసులో వీడే పెద్ద మాసుగాడులేరో
క్లాసుల్లో వీడే మహా నాటుగాడులేరో
కెలకొద్దు కేటుగాడు
No rules, he rules, he is a gangster
You call him junior, he is a brandster
He is a master
దందాలో young టైగరు
జంగిల్లో యమ హంటరు
అందంలో పెద్ద ఫైటరు వీడే
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
·· సంగీతం ··
సవాలు విసిరితే violence
బుల్లెట్లు సైతం silence
సమరానికి ఉంది license देखो
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
·· సంగీతం ··
గొడవైతే left right సెంటరు
Ten thousand watts పవరు
ధమాకా ఫైరు క్రాకరు వీడే
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
专辑信息