歌词
పుట్టిందా ఓ అక్షరమే
కాగితపు కడుపు చీల్చే
అన్యాయం తలే తెంచే
అరె కరవాలంలా పదునాకలమేరా
శ్యామ్ సింగ రాయ్
అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్
పటాసుల్నే లిఖిస్తాడు
నిజం కోసం శ్రమిస్తాడు
జనం కోసం తపిస్తాడు
అరె అజ్ఞానానికి పాతర వేస్తాడు
పడుతూ ఉన్నా ప్రతి పుటపైన తన నెత్తురు సిరలా పారేరా
మెడలే వంచే రాజులతోనే కవి ప్రశ్నల యుద్ధంరా
సింధూరం రంగున్న జెండారా శ్యామ్ సింగ రాయ్
అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్... శ్యామ్ సింగ రాయ్
అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్
কলম যদি হয় হাতিয়ার, আর এই কালি যদি বলে ইনকিলাব
ছিঁড়ে খায় যখন হায়নাগুলো, সমাজের হয় সিদ্ধিলাভ
"খবরদার!" চোখ-রাঙ্গানি, অপবাদ দেয় বারবার
নামের মধ্যে সিংহ শ্যামের প্রশ্নই নেই हर बार
মুখের ভাত কাড়বার, যাদের রুটি-রুজি তারা ভয় পায়
শ্যামের কলমে প্রেম-প্রতিশোধ, স্ফুলিঙ্গ যেন কয়লায়
তাঁর রক্তের রং নীল, তাঁর স্লোগানে জাগে মিছিল
তাঁর প্রশ্নবাণে শিথিল হয়ে ওঠে মন্দিরের সব খিল
দেবদাসীদের স্বাধীনতা আনে তাঁর কণ্ঠের বক্তৃতা
শ্যাম সিংহ পথে নামলে পেরোতে শেখায় গণ্ডিটা
আর কেউ বন্দি না, মন্ত্রীরা আজ কিস্তিমাত
মুষ্টিবদ্ধ হাত হাতিয়ার, উল্লাসধ্বনি ইনকিলাব
గర్జించే ముద్రేరా
తెల్లోడైనా, నల్లోడైనా తేడా లేదురా
స్వాతంత్య్రం నీ స్వప్నంరా
ఏ క్రోదాలు, ఉద్వేగాలు నిన్నేం చేయురా
గుడిలో ఉన్నా, గడిలో ఉన్నా
స్త్రీ శక్తికి ఇంతటి కష్టాలా?
తలలే తెంపే ఆ కాళికకే చెరబట్టుతూ సంకెళ్ళా?
నీ వల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా శ్యామ్ సింగ రాయ్
అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్... శ్యామ్ సింగ రాయ్
అరె ఎగసి ఎగసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్
专辑信息
1.Rise of Shyam