歌曲 / 歌词

Manwa Laage

Listen on Apple Music

歌词

మనసే లాగే... ఓ మనసే లాగే
రాగాలే సాగెలే... రాగాలే సాగెలే
నాలోని ఊహ సయ్యాట సయ్యాట సయ్యాటలాడేనులే
మనసే లాగే... ఓ మనసే లాగే
రాగాలే సాగెలే... రాగాలే సాగెలే
మేఘాల పైనే సయ్యాట సయ్యాట సయ్యాటలాడేనులే
సుదూరాలేవో చేరగా అయ్యానే బాటసారిగా
కథే నాదాయే నాదాయే నాదాయే చాంగురే
మనసే లాగే... ఓ మనసే లాగే
రాగాలే సాగెలే... రాగాలే సాగెలే
నాలోని ఊహ సయ్యాట సయ్యాట సయ్యాటలాడేనులే
♪
ఆశ మాసిపోని తేనె నయనాలలోని
జాను ప్రేమ కోరి ఆశియాలి తేలిపోనిన్నే ఈ వేళ
తేనె భాషలోని లక్షణాలు మంచివోయి
పాఠం కో రంగోలి చేశాకే వయసు హోలీ... నాదేరా
నిశీధిలో ఓదార్చు గూడెంలోనే మజిలీ చేస్తూ
నువ్వే భావమై, గీతికై, గీతికై పాడవే
మనసే దాగే... ఓ మనసే దాగే
ఆ రూపే దాగెనే... ఆ రూపే దాగెనే
ఈ రెక్కపైనే తినాలి తినాలి తిందాములే
♪
రసభరిత నయనముల రాగమిది
ఎద ధడ్ ధడ్ ధడకని మోగినది
తనువంతా వింత తాపములాయే
మది జ్వలియించే ప్రియ భావములే
♪
నువ్వేసే కోర చూపే చాలా సార్లు నన్ను తాకే
తేలె మేఘమాలే నవ్వే సేను చల్లగాలే... మత్తేరా
లోలో ప్రేమే ప్రేమేనులే, ఆ సాధనే చేసావులే
తెగింపై రావే, నా తీరే, నా పేరే మార్పురే
మనసా రావే... మనసా రావే
రాగాలే సాగెలే... రాగాలే సాగెలే
ఈ తేనె ఊహ సయ్యాట సయ్యాట సయ్యాటలాడేనులే
నీ కంటి నీ కంటి నీ కంటి పాపని
ఈ తేనె ఊహ సయ్యాట సయ్యాట సయ్యాటలాడేనులే
నీ కంటి నీ కంటి నీ కంటి పాపని