歌词
ఏమయిందో తెలియని తికమక
మత్తెక్కే అనువనువున ఇక
మైకం కమ్మింది మనసుక
హే ఎటుగా పోతుందో కధ ఇక
సాలా రే సాలా
ఊగెను లోకం
ఊలాల
సాలా రె సాలా
లోలో కల్లోల గోల
ఊపెసే డ్రవుజీ డోస్ ఇది
లూపయ్యే క్రేజీ మెజ్ ఇది
లేజి గా కదలని ఫేజ్ ఇది
రాస్ ఎదో తెలియని మోజిది
సాలా రే సాలా
ఊగెను లోకం
ఊలాల
సాలా రె సాలా
లోలో కల్లోల గోల
చల్ చల్ ఎముందో ముందర
మలుపులు తిరిగెను
మునుపటి కదలిక
మునుపటి కదలిక
మునుపటి కదలిక
చుట్టురా చిందర వందర
త్వరపడి మెరుపుల
పరుగున కదలిక
కదలిక పరుగున
కదలిక
పరుగాపే సమయం లేదురా
సమయమే తరిమితే
వెనకకు తిరగక
వెనకకు తిరగక
నిజమేంటో తెలుసుకో
తూ జరా
వెగటుగా మగతల
మత్తుని వదులిక
వెగటుగా మగతల
మత్తుని వదులిక