歌曲 / 歌词

Deivam Raasina Kavitha

Listen on Apple Music

歌词

చిరునవ్వే
చిటపట చిటపట చినుకుల ఝాల్లై కురిసినాదే
తొలి తొలి తొలకరి కలలుగా కనులను తడిపినాదే
ఇవి దైవం రాసిన కవిత రతనాలేమో
ఇవి దైవం రాసిన కవిత రతనాలేమో
ఇది తక ధిమి తక అని తక ధిమి తక అని తాళాన్ని తెలిపినదే
మనుషులు పశువులు పక్షుల యదలలో హిందూలం పలికినదే
మబ్బుపట్టి జల్లు కొట్టి మట్టి పూలు పూసే మనకోసం

ఆకాశమే ముక్కలైందిలే
మన ఇంటి ముందు ముగ్గులేసిందిలే
చెబుతాయి ముళ్ళు రాళ్లు చినుకుల కబురులనే

♪
గాన వర్షం సప్త స్వరాలే
ప్రేమ వర్షం లక్ష స్వరాలే
ఈ కన్నె సిగలే నాద స్వరమే
నీ నిన్న కలిస్తే జీవ స్వరమే
వణుకులతోనే దండం అననా
చినుకులతో దండే అల్లానా