歌曲 / 歌词

Vintunnava Nestham

Listen on Apple Music

歌词

నేస్తం
నేస్తం
కలలు కన్నీళ్ళు కోట్లాది ఆశలు
శిలలు శిల్పాలు మాట్లాడు భాషలు
అన్నింట తనే ప్రాణం
ఆ ప్రాణ స్వరం మౌనం
స్పందించే హృదయాలు
అందించే చప్పట్లు
ఆ శబ్దంలోనే ఉంది అంతేలేని సంతోషం
హర్షించే అధరాలు
వర్షించే దీవెనలు
ఆ మంత్రంలోనే ఉంది అవధే లేని ఆనందం
ఆనందం ఉరకలు వేస్తే గానం
ఆవేదన మనసును మూస్తే మౌనం
వింటున్నావా నేస్తం
మౌన సంగీతం
వింటున్నావా నేస్తం
నా మౌన సంగీతం
వింటున్నావా నేస్తం
మౌన సంగీతం
వింటున్నావా నేస్తం
నా మౌన సంగీతం
నేస్తం
♪
భూమి గగనంతో ఆడేను వూసులు
బ్రతుకు మరణంతో చేసేను భాసలు
అన్నింటికిది మూలం
అనాది కథే మౌనం
ఆనందం వురకలు వేస్తే గానం
ఆవేదన మనసును మూస్తే మౌనం
వింటున్నావా నేస్తం
మౌన సంగీతం
వింటున్నావా నేస్తం
నా మౌన సంగీతం
వింటున్నావా నేస్తం
మౌన సంగీతం
వింటున్నావా నేస్తం
నా మౌన సంగీతం
♪
నేస్తం