歌词
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
సెంద్రుడున్న ఏన్నెలింటా ఇంద్రుడోచ్చి బంతులెస్తే
లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా అవునా
చందనాలా బొటందాలు సరదా సరదా నడకందాలు
పట్టూ పంచే కట్టే వరుడేనా అవునా
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
♪
తళుకు తారా వెన్నెల పాలెరై పారంగా
సంజే కన్ను మైకాలెలంటా
ముద్ధు గుమ్మా ఇక్కడ లెదండొయి చుడండొయి
ముద్దు పొడుపులెట్టా చెప్పండోయ్
ముస్సల్లోలె చెప్పి వెల్లండోయ్
చెప్పి వెలండోయి ఎలాగో ఎలాగో ఎలాగో
కన్నే పిల్లా ఎంతో జానమ్మ ఇక చాలమ్మ
పడకటింట పాటాలెలమ్మ
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే ఇతడెనా నీ తిమ్మిరొంచె ఘనుడు
సెంద్రుడున్న ఏన్నెలింటా ఇంద్రుడోచ్చి బంతులెస్తే
లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా అవునా
మల్లు పంచ కటుకోచి జాతి గిత్తా కొమ్ము పట్టి
మళ్ళి రమ్మన్నా నీ మొగుడతడె అవునా (అవునా)
♪
కన్నా చిరకాలం వర్దిల్లు
కల్యాణం కల్యాణం పూతేగక్క కళ్యాణం
పూతేగక్క కళ్యాణం
కల్యాణం కల్యాణం పున్నగక్క కళ్యాణం
పున్నగక్క కళ్యాణం
కల్యాణం కల్యాణం పులకింతక్క కళ్యాణం
కల్యాణం కల్యాణం పూల తీగ కల్యాణం
పూల తీగ కళ్యాణం
పసిడి తాళి భామకేందుకు
ఎందుకు మూడు ముల్లా ముచట్లెందుకు
తొలిమాటేసె హక్కూ ముడికి
తొలిమాటేసె హక్కూ ముడికి
ఱరెరే
అనుభందాలె రెండో ముడికి
వూరోల్లడిగే మూడో ముడికి
మురిసే
మనసే
మెరిసే
ముడులే
పసిడి తాళి భామకేందుకు
ఎందుకు మూడు ముల్లా ముచట్లెందుకు
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే ఇతడేనా నీ తిమ్మిరొంచె ఘనుడు
ఏడే ఇతడేనా నీ తిమ్మిరొంచె ఘనుడు