歌曲 / 歌词

Aanandame Mahanadame

Listen on Apple Music

歌词

ఆనందమే మహానందమే (2)
నా యేసు తో నా జీవితం ఆనంద మహానందమే (2)
"ఆనందమే"
₹ ఆత్మీయ యాత్రలో పరిశోధనలు వచ్చిన (2)
నీ వాక్యమే బలపరిచనే (2)
బలహీనతలు తీర్చేనే (2)
"ఆనందమే"
₹ షాలేము రారాజుగా నాకొరకే రానుండెగా (2)
మేఘాలలో నే కలిసేద (2(
నా యేసునేి కాంచేద (2)
"ఆనందమే"