歌词 నువ్వు నేను జట్టు అని సాక్ష్యం చెప్పేటట్టు ఈ మొక్కని పెంచలిగా ఇంతింతై చెట్టు మన స్నేహంలా చిరుగిస్తూ పైకెదగాలి పచ్చగా మనసావాసాని గొప్పగా నీలాకాశానికి చెప్పగా వేద్దాం చుక్కలని చేరే మార్గం చూద్దాం అకల్ని చేరేలోకం