歌词
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
♪
మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది
మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది
ఒకతియ్యని పరితాపమై
ఒకతియ్యని పరితాపమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
♪
తొలకరి వలపొకటి అలపుల తొలిచినది
తొలకరి వలపొకటి అలపుల తొలిచినది
గత జన్మల అనుబంధమై
గత జన్మల అనుబంధమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం