歌曲 / 歌词

O My Brotheru

Listen on Apple Music

歌词

ఏం brother one side love-a?
చూడు brother one side lovers ఎప్పుడూ బాధ పడకూడదు
ఎందుకంటే one side love అంత royal love ఈ ప్రపంచంలోనే లేదు
మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం
మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు
మనదే upper hand
♪
ఓ my brother-u, చెబుతా వినరో
One side love ఏరా ఎంతో better-u
♪
నా సలహాలు వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
♪
I love you అన్న పదం గమనించర భాయి
You love me అని అర్థం అక్కడ లేదోయి
(I love you అన్న పదం గమనించర భాయి
You love me అని అర్థం అక్కడ లేదోయి)
ఓ my brother-u, చెబుతా వినరో
One side love ఏరా ఎంతో better-u
నా సలహాలు వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు, అవరు
♪
One way routeలో వెళ్లిపో సూటిగా
ఎవరూ ఎక్కడా ఆపరు గనక
One side ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా
ప్రేమను ఇమ్మని అడగవు గనక
మదనపడి మెదడు చెడే tragic love కన్నా
అసలు failఅయ్యే chance-u లేని one side love మిన్నా
♪
అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు అయినా
కుడి ఎడమైతే పాట పాడి glass-u దాసుడవునా
ఓ my brother-u
ఓ my brother-u, చెబుతా వినరో
One side love ఏరా ఎంతో better-u
నా సలహాలు అర్ వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
♪
ఒకరా ఇద్దరా కన్నుల ముందర
తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా
పరవాలేదురా పరువేం పోదురా
Line ఏయ్ సోదరా అందరి పైనా
ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా
ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా
♪
ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా
ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా
ఓ my brother-u
ఓ my brother-u, చెబుతా వినరో
One side love ఏరా ఎంతో better-u
నా సలహాలు అర్ వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
♪
(ఎహేయ్ అది సరే రా
One side వల్ల మనకొచ్చే లాభాలేంటి
అదీ చెప్తా విను)
అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని
Trim-uగ dressలెయ్యనక్కర్లెద్దు
అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని
తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు
అరె cell phoneలో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు
♪
ఏ bike పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు
♪
ఓ cool drinkలో రెండు strawలు పెట్టక్కర్లెద్దు
ఓ cinemaకీ ticketలు పెట్టక్కర్లెద్దు
ఓ my brother-u
ఓ my brother-u, చెబుతా వినరో
One side love ఏరా ఎంతో better-u
నా సలహాలు వింటే ఎవరూ
ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు