歌曲 / 歌词

Sivuni Aana (From "Baahubali - The Beginning")

Listen on Apple Music

歌词

జటాగటాహ సంభ్రమభ్రమం నిలింప నిర్జరి
విలోల వీచి వల్లరి విరాజ మాన మూర్ధని
ధగ ధగ ధగజ్వలల్లలాట పట్ట పావకి
కిశోర చంద్రశేఖరే రతి ప్రతి క్షణం మమ
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుందీ
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది
ఎవ్వరూ కనంది
ఎక్కడా వినంది
శివుని ఆన అయిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది
ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర
స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే
కృపా కఠాక్ష ధోరణి నిరుద్రదుర్దరాపరాతి
త్వచిద్విగంబరే మనో వినోదమేదువస్తుని
జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణా మణి ప్రభ
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్తదిగ్వధూముఖే
మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే
మనో వినోదమద్భుతం బిబర్తు భూత బర్తరీ
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుందీ
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది
ఎవ్వరూ కనంది
ఎక్కడా వినంది
శివుని ఆన అయిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది