歌曲 / 歌词

Yinipinchukoru

Listen on Apple Music

歌词

యినిపించుకోరు యినిపించుకోరు
అమ్మాయిలసలే యినిపించుకోరు
యినిపించుకోరు యినిపించుకోరు
అమ్మాయిలసలే యినిపించుకోరు
ఎంత సెప్పినా
యినిపించుకోరు యినిపించుకోరు
అమ్మాయిలెవ్వరు యినిపించుకోరు
ఏమి సెప్పినా
ఏడిపిస్తుంటారు వేపుకు తింటారు
ఏడిపిస్తుంటారు వేపుకు తింటారు
అబ్బాయిలందర్ని ఆగం పట్టిస్తారు
అబ్బాయిలందర్ని ఆగం పట్టిస్తారు
బంగారు కమ్మలు పెట్కోవడానికి చెవులున్నాయంటారు
అరే బంగారు కమ్మలు పెట్కోవడానికి చెవులున్నాయంటారు
కాని బంగారం లాంటి మాటలు సెప్పితే
Bye bye అంటారు
టాటా bye bye అంటారు
యినిపించుకోరు యినిపించుకోరు
అమ్మాయిలసలే యినిపించుకోరు
ఎంత సెప్పినా
యినిపించుకోరు యినిపించుకోరు
అమ్మాయిలెవ్వరు యినిపించుకోరు
ఏమి సెప్పినా
అరె కాకా గిది నా story కాకా
అరె दुनियाలల్ల పోరోళ్ళ కథ ఇంతే రా
అబ్బాయిలు చేసే mistakeలకి
Start-ups మీరేలే
ఆ mistakeలన్నీ peaks కి తీసుకెళ్ళే
Boost ups మీరేలే
అబ్బాయిలు చేసే mistakeలకి
Start-ups మీరేలే
ఆ mistakeలన్నీ peaks కి తీసుకెళ్ళే
Boost ups మీరేలే
అరె millimetre matter metre జేసి
ఆ kilometreలా దూరాలు పెంచి
అరె అరె millimetre matter metre జేసి
ఆ kilometreలా దూరాలు పెంచి
బంధాల దారాలు తెంచేసుకుంటూ మీరెళ్ళిపోతారు
అరె బంధాల దారాలు తెంచేసుకుంటూ మీరెళ్ళిపోతారు
మేం బ్రతిమాలుకుంటూ sorryలు చెప్పితే
Build-upలిస్తారు భారి భారి
Build-upలిస్తారు
యినిపించుకోరు యినిపించుకోరు
అమ్మాయిలెవ్వరు యినిపించుకోరు
ఏమి సెప్పినా
అరే కాకా అమ్మాయిల మనసు అద్దం అంటారు కదా కాకా
అద్దమే కాని దానికో పూత ఉంటుంది
వాళ్ళకు వాళ్ళు తప్ప వేరె వారు కనిపించరు
మంచిగా చెప్పినావు కాకా
యినిపించుకోండి యినిపించుకోండి
అబ్బాయిల గోడును యినిపించుకోండి
ఒక్కనాడైనా
ఒక్కనాడైనా యినిపించుకోండి