歌词
ఏదో ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా
బేబీ అవతరించే అదిగో
ఏదో ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా
బేబీ అవతరించే అదిగో
ఒళ్ళంతా వెటకారం
పుట్టింది సూర్యకాంతం
ఆకారం తూనీగ, ముట్టుకుంటే కందిరీగ
Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby
♪
Black and White దొరసాని
Trendyగా మారే कहानी
అల్లాదిన్ దీపంలా దొరికింది మళ్ళీ जवानी
Wild Card Entryలో
నీ Lifeకి నువ్వే రారాణి
దాచుకున్న ఆశ విహంగంలా ప్రపంచాన్నే జయించాలి
లోకంలో ఈ వింత జరిగిందా ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు
గడియారం ముల్లేదో route మారి తిరిగినట్టుగా
హో Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby
♪
సూర్యుడైన నీవైపు Sun Glass-ye పెట్టి చూడాలి
Moon Walkతో బేబీ వస్తుంటే ఈలే కొట్టాలి
Movie Stars నీకోసం పిచ్చోళ్ళై queue లే కట్టాలి
ఎంత మారిపోయావ్ Over Night-ye
Baby route-ye super cute-ye
ఈ మాయ కనికట్టా ఇంకోటా అనుకుంటూ పిచ్చి ప్రశ్నలెయ్యకుండ
Enjoyye చెయ్యాలి life నీకు నచ్చినట్టుగా
హో Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby