歌词
క్షమించవే చెలి సహించవే సఖీ
నను మరచి నువ్వే జీవించవే
భరించవే నిజం స్మరించకే గతం
నను మరచి నువ్వే జీవించవే
నీ ప్రేమ మీద చేసేస్తున్నా ప్రమాణమే
నా జన్మ దాటి సాగిస్తున్నా ప్రయాణమే
నా జీవితం జీవించవే
క్షమించవే చెలి సహించవే సఖీ
నను మరచి నువ్వే జీవించవే
నిన్నే నమ్మే నేస్తం నువ్వు
నీకందించే సాయం నువ్వు
నువ్వే సాగే దారే నువ్వు
నీకే చెప్పే ధైర్యం నువ్వు
నువ్వే మొక్కే దైవం నువ్వు
చెరగని చరితవ్వు
నిన్నే నమ్మే నేస్తం నువ్వు
నీకందించే సాయం నువ్వు
నువ్వే సాగే దారే నువ్వు
నీకే చెప్పే ధైర్యం నువ్వు
నువ్వే మొక్కే దైవం నువ్వు
చెరగని చరితవ్వు
ఉషోదయం నువ్వే
నిషామయం నేనే
నను మరచి నువ్వే జీవించవే
నను మరచి నువ్వే జీవించవే
♪
నీ పాటల్లోని పదాల మధ్య
ఖాళీని నేనై వుండనా
నీకందబోయే ఆకాశం నిండా
శూన్యాన్ని నేనై నిండనా
నువు కోరుకున్న పేరు కీర్తి వరించనీ
నే పొందలేని కాంతి శాంతి లభించనీ
నను మరచి ఓ జీవించవే
క్షమించవే చెలి సహించవే సఖీ
నను మరచి నువ్వే జీవించవే
నను మరచి ఓ జీవించవే