歌曲 / 歌词

Ennosarlu

Listen on Apple Music

歌词

ఎన్నొసార్లు
నా పేరే విన్నా
ఇంతందంగా
నీ నోటే వింటు ఉన్నా
ప్రపంచానికే ఒకింతా
అసుయొచ్చెయో పనంత
మహసుందరే తనంట
పేరు పెట్టి పిలేచేసింది
ఆ పిల్లే నన్ను అందర్లో
ఊరు గుండె బాదుకుంది
నా luck-e చూసి బాధలో
కుర్రాపిల్ల గుండేలోనా
కుర్చి వేసి settle అయిపోనా
ఇలాంటప్పుడే రవ్వంత
ఎలా నమ్మడం ఇదంత
అనే doubt-uలే యదంత
♪
తనతోనే లోకం ఇంక నాకని
అనుకుందా మనసేనాడైనా
కలలాగ వచ్చి చేరుతుందని
తెలిపిందా నాతో నిదురైనా
ఆకాశము చూడని వెన్నెల అలకా
నా కోసము దూకేను ఇలా
తన గుండేల లోతుకి చూపులా వల విసిరా నాదైయ్యేలా
ప్రపంచానికే ఒకింత
అసూయొచ్చియొ పనంత
మహసుందరే తనంట
పేరు పెట్టి పిలిచేసింది
ఆ పిల్లే నన్ను అందర్లో
ఊరు గుండె బాదుకుంది
నా luck-e చూసి బాధలో
కుర్రాపిల్ల గుండేలోనా
కుర్చి వేసి settle అయిపోనా
ఇలాంటప్పుడే రవ్వంత
ఎలా నమ్మడం ఇదంత
అనే doubt-uలే యదంత