歌词
నా మదిని దోచావ్ నన్ను మరిచా
ఆశలు పెంచావ్ నిన్ను వలచానే
ప్రేమల మాయలో మోహపు వేళలు
నవ్వుతు గుండెనే గాయపరిచావ్
కళ్ళు కళ్ళు కళ్ళనే దోచెనే
ఎదలోన బాధ ఉప్పెనల్లె ఎగసెనే
వ్యధ కళ్ళ నుండి కరుగుతూ తరిమెనే
కళ్ళు కళ్ళు కళ్ళనే దోచెనే
దోచెనే దొ దొ దొ
దోచెనే దొ దొ దొ
దోచెనే దొ దొ దొ
దోచెనే దొ దొ దొ
దోచెనే దోచెనే దోచెనే దోచెనే దొ దొ దొ దొ
కనులు కనులను దోచాయంటే
♪
కళ్ళు కళ్ళు కళ్ళనే దోచెనే
♪
కళ్ళు కళ్ళు కళ్ళనే దోచెనే
కనులు కనులను దోచాయంటే
కనులు కనులను దోచాయంటే
కనులు కనులను దోచాయంటే