歌词
ఏ కడుపు పంటో నువు ఏ కడుపు పంటో
కులదైవం అని
కొలిచేరే జనం
మా పాలి వరమై నువు కాపాడకుంటె ఈ ఊరోళ్ళకు
గడిచేనా దినం
మన నేలంతా పండాలి అన్నావులె
అది పండేటి పండగలో నువు లేవులె
ఎవరో ఎవరో నీవెవరో
కలలే నిజమౌ కన్నీరో
ఎవరో ఎవరో నీవెవరో
కలలే నిజమౌ కన్నీరో
ఏ కడుపు పంటో నువు ఏ కడుపు పంటో కులదైవం అని
కొలిచేరే జనం
మా ఆశ, మా శ్వాస, మము వీడిపోయింది, మా నీడ మా జాడ కనరాదు ఏమైంది
నువ్వే లేకుంటే కనుచూపే, కరువాయె
నువ్వే రాకుంటే మా బ్రతుకే, బరువాయె
ఎవరో ఎవరో నీవెవరో
కలలే నిజమౌ కన్నీరో
ఎవరో ఎవరో నీవెవరో
కలలే నిజమౌ కన్నీరో
ఏ కడుపు పంటో నువు ఏ కడుపు పంటో కులదైవం అని
కొలిచేరే జనం
మన నేలంతా పండాలి అన్నావులె
అది పండేటి పండగలో నువు లేవులె
ఎవరో ఎవరో నీవెవరో
కలలే నిజమౌ కన్నీరో
ఎవరో ఎవరో నీవెవరో
కలలే నిజమౌ కన్నీరో
ఏ కడుపు పంటో నువు ఏ కడుపు పంటో కులదైవం అని
కొలిచేరే జనం