歌词 ఒకే ఒక క్షణం చాలుగా ప్రతి కల నిజం చేయగా యుగాలు కల కాలమా ఇలాగే నువు ఆగుమా దయుంచి ఓ దూరమా ఇవాళ ఇటు రాకుమా ఇదే క్షణం శిలాక్షరం అయ్యేట్టు దీవించుమా