歌曲 / 歌词

Muppy Aaru - Remix

Listen on Apple Music

歌词

హేయ్... ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు
ఆ... ఇదేంట్రోయ్...
ఇవి కొలతలు కాదు ఒరబ్బి నా ఫోన్ నెంబరు
ఒస్ అదా సంగతి
ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏలు ఇది వయస్సు కాదు ఒరబ్బి నా ఎమార్ మీధరలు
రెండే రెండవి చక్కనిది గుండ్రంగానే ఉండేది ఏవో కావవి కత్తెర చూపులు నా కళ్ళు
ఒకటైతేనే పట్టు అది తుంటరి ఈగలు ముగేది ఏదో కాదది మిసమిసలాడే నా ఒళ్ళు
ముల్లోకాలనే ఉపెసేది మహారాజులనే దులిపెసేది మగజాతికి సేగ రెపేది మరీ అది నా సొగసే
హే... జారే జారే జారే...
ఏంటది.
జారే జారే జారే నా సిల్క్ చీరే జారే...
జారే జారే జారే నీ సిల్క్ చీరే జారే...
ఊరే ఊరే ఊరే నన్ను చూస్తేనే మీ నోరురే.
ఊరే ఊరే ఊరే నిన్ను చూస్తేనే మా నోరురే.
ముప్పై ఆరు స్...
ఇరవై నాలుగు
హేయ్. ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు
ఇవి కొలతలు కాదు ఒరబ్బి నా ఫోన్ నెంబరు
ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏలు ఇది వయస్సు కాదు ఒరబ్బి నా ఎమార్ మీధరలు
డిరి డిరి డిరి డిరి... డిరి డిరి డిరి డిరి... అఁ అఁ అఁ అఁ
డిరి డిరి డిరి డిరి... డిరి డిరి డిరి డిరి... అఁ అఁ అఁ అఁ
ఎయ్ అసలకు చూస్తే నా సొంతూరు అమలాపురము
ఆకు వక్క సొకే నలగని తమలాపురము
ఆరె ఏటా జోరె చూసి నా పెద్దోల్లు
ఆరవై యేల ముసిలికి ముడేట్టిన్నారు
ఆ వరసును ఇల్లే విడిసేసినా ఈ వరసను ఇట్టా గొలుసేసినా
డిరి డిరి డిరి డిరి... డిరి డిరి డిరి డిరి...
ఓ చండుపేట చంకి పైటేసినా రంగు బండి పేట పక్కనే సైటేసినా
డిరి డిరి డిరి డిరి... డిరి డిరి డిరి డిరి...
నువ్వు కనబడినాక కుస్తైనా నడుమును ఇంకా దాస్తానా కలబడిపోతు నీతోనే కసికసి కందైనా
జారే జారే జారే నా సిల్క్ చీరే జారే...
జారే జారే జారే నీ సిల్క్ చీరే జారే...
అరేరే.ఊరే ఊరే ఊరే నన్ను చూస్తేనే మీ నోరురే.
ఊరే ఊరే ఊరే నిన్ను చూస్తేనే మా నోరురే.
ముప్పై ఆరు ఆహఁ ఓహో
హేయ్. ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు
ఇవి కొలతలు కాదు ఒరబ్బి నా ఫోన్ నెంబరు
ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏలు ఇది వయస్సు కాదు ఒరబ్బి నా ఎమార్ మీధరలు