歌曲 / 歌词

Telisiney Na Nuvvey

Listen on Apple Music

歌词

साला दिल
फालतू
♪
తెలిసెనే నా నువ్వు నా నువ్వు కాదనీ
తెలిసెనే నీ నేనే నీ నేను కాననీ
నాలో సగం ఇక లేదూ అనీ
ఆ నిన్నలే నను చూసి నవ్వెలే
మరునాడు అన్నదే ఇక ఉండబోదనీ
అన్నదీ క్షణం
(నా ప్రాణం నువ్వే
నా గుండె నువ్వే
గుండెల్లో మండే నిప్పై చేరావే)
♪
ఊహలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా
నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా (ఏంటిలా)
తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో
చెప్పలేని వేధనగా ఉప్పెనల్లే తరుముతోందే
నువ్వు లేనిదే మరి నేను లేననీ అన్నదీ క్షణం
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
This is what you wanna see me, why?
Lady, you know how it feels me, Aah
Day and night, all the time, everyday
Killing myself, my lady you know
I lost my world, somehow you know Where is it
I'm dying all the day, loosing my patience down
Can any one just tell me "who am I?"
Better kill me, i don't need the shit
తెలిసెనే నా నువ్వు నా నువ్వు కాదనీ
తెలిసెనే నీ నేనే నీ నేను కాననీ