歌曲 / 歌词

Hello Doctor

Listen on Apple Music

歌词

Hello doctor, heart miss ఆయే
Pulse చుస్తే fast beat ఆయే
Cadburies సహించదే
College bore ఆయే
Cusion bed ధరించదే... నిదరోయి నెలలాయే
Hello doctor, heart miss ఆయే
♪
(This is romantic radio)
(2000 K S)
(There is something strange in the air called L O V E)
Books పట్టి college పొతే, పుట్టుకొచ్చే L O V E
Relax కోసం movie కెల్తే... movie అంతా L O V E
Hollywood, London, Paris, Bahrain లోకమంతా L O V E
Rocket ఎక్కి moon కి పొతే, అక్కడ కుడా L O V E
Hello doctor, heart miss ఆయే
Pulse చుస్తే fast beat ఆయే
Cadburies సహించదే
College bore ఆయే
Cusion bed తరించెనే... నిదరోయి నెలలాయే
Hello doctor, heart miss ఆయే
♪
No credit card, no love
No car, no love
No lies, no love
♪
Scanning చేసి brain ని చుస్తే, cells లోన L O V E
Test కోసం రక్తాన్నిస్తే blood group-eh L O V E
Open చేసి heart ని చుస్తే, valve లోన L O V E
నాడిని పట్టి pulseని చుస్తే, నరాలు పాడే L O V E
5 star bill పడినాదే
Mc dowells దిగిపోయింది
Eyes eyes meet అయితే
High voltage pass అయిందే
School baby లా మాటలు వింటే, cool body లే heat ఆయే
Mary stella పోయావే, mental patient అయ్యావే
Hello doctor, heart miss ఆయే
Pulse చుస్తే fast beat ఆయే
Cadburies సహించదే
College bore ఆయే
Cusion bed ధరించదే... నిదరోయి నెలలాయే
Hello doctor, heart miss ఆయే
(Love... love, love... love, love... love, love... love, love... love, love... love, love... love)
(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)
(Love... love, love... love)
(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)
(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)
(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)
(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)
(ఇది college ప్రేమ, పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి)