歌曲 / 歌词

Motta Modatisari

Listen on Apple Music

歌词

సాసపమపసససాసపమపసస
పాపనినిపామగమపమ
మొట్ట మొదటిసారి
పట్ట పగటి వేళ ఎదురయింది చందమామ
♪
హేయ్ లా చారడెసి కళ్ళా
గుండెల్లో గుక్చుకున్న ముళ్ళా
ఓ హో హో హేయ్ లా పువ్వంటి పెదాల
నా శ్వాసానాపే బంగారు బాణాల
సాసపమపసససాసపమపసస
పాపనినిపామగమపమ
మొట్ట మొదటిసారి
పట్ట పగటి వేళ ఎదురయింది చందమామ
♪
ఓ ఓ ఓ ఓ మధుమంత్రం చవిచూస్తున్న
ఓ ఓ ఓ ఓ మర యంత్రం అయిపోతున్న
అడుగే నను వద్దన్నా
పరుగే ఇక ఆగేనా
ఇదువరుకటి నేనేనా ఇలా ఉన్నా
నాలో ప్రేమను నీ కానుకివ్వగా
అరిచేతులతో మొలిచేను పూ వనం
నీ వల్లనే చెలి నా గుండే లోతుల్లో
ఓ పాల కుంత పేలిన సంబరం
సాసపమపసససాసపమపసస
పాపనినిపామగమపమ
మొట్ట మొదటిసారి
పట్ట పగటి వేళ ఎదురయింది చందమామ
♪
ఓ ఓ ఓ ఓ కను రెప్పలదోచిలిచాచా
ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా
తొలి చూపున ప్రేమించా
మలి చూపున మనసిచ్చా
నిదురకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమై
నను పదమందే నీ నీడగా
నా జత సగమై రేపటి వరమై
నువ్వుంటావా నా తోడుగా
హేయ్ లా చారడెసి కళ్ళా
గుండెల్లో గుక్చుకున్న ముళ్ళా
ఓ హో హో హేయ్ ల పువ్వంటి పెదాల
నా శ్వాసానాపే బంగారు బాణాల
సాసపమపసససాసపమపసస
పాపనినిపామగమపమ
మొట్ట మొదటిసారి
పట్ట పగటి వేళ ఎదురయింది చందమామ