歌词
What am I gonna do without you?
What am I gonna say my angel?
What am I gonna do without you?
What am I gonna say my angel?
అతి మెత్తని మనసుని రుబ్బి మతి మొత్తం తబ్బుబ్బి
నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ... ఓఉఓ
సుతి మెత్తని కనులతొ కుమ్మి సుమగంధం విరజిమ్మి
నచ్చావోయ్ అచ్చ తెలుగమ్మీ... ఉఓఉఓ
రౌడి అబ్బీ నిను చూడంగానే మనసుబ్బీ వచ్చానబ్బీ అబ్బీ...
రాగాలమ్మీ నువు పిలవంగానే నిను నమ్మి వలచానమ్మీ అమ్మీ...
నన్నయ్యకు అన్నయ్ నువ్వై గురజాడ గురువే నువ్వై
నవ కవితలు రాసెయ్ ఓరబ్బీ...
సుతి మెత్తని కనులతొ కుమ్మి సుమగంధం విరజిమ్మి
నచ్చావోయ్ అచ్చ తెలుగమ్మీ... ఉఓఉఓ
లేపాక్షి నంది నీ రూపులో
చేపాక్షినయ్యా నీ చెరువులో
అద్దంకి చీర నీ మేనిలో
అడ్డంకినయ్యా నీ త్రోవలో
కోనలు తలకోనలు నీ మీసాలలో
ఏరులు కొల్లేరులు నీ మురిపాలలో
మేడలు బెజవాడలు నీ పరువాలలో
దాడులు పలనాడులు నీ పంతాలలో
అమరావతి శిల్పాన్ని నేనై చిగురించా
నీ నీడలో నీడలో లో లో లో
హైద్రాబాది బిరియాని రుచినే చవిచూసా
నీ తోడులో తోడులో లో లో లో
గోదావరిఖనిలో కన్నా ఖనిజాలు నాలో మిన్న
సోదాలే చేసెయ్ ఓరబ్బీ...
What you gonna say when you see me at the dance floor?
Shake a bum Ay ay oh oh
What you gonna do when you see me at the disco?
Shake a bum Ay ay ah ah oh
"Ah oh"
ఆ కోనసీమ నీ కులుకులో
కోటప్పకొండ నీ గుండెలో
ఆ కాక రేగే నా తనువులో
ఓ కాకతీయ నీ చెలిమితో
మేలిమి శివ తాండవం నీ పాదాలలో
బాసర మంత్రాలయం నీ బంధాలలో
నైరుతి ఋతు మారుతం ఇక నీ రాకతో
నైజాముల పరిపాలనం మన నడిజాములో
అరకు లోయ ఇరుకుల్లో నేనే పడుతున్నా
ఈ వేళలో వేళలో లో లో లో
విఠలాచార్య వింతలనే నేనే చూస్తున్నా
నీ లీలలో లీలలో లో లో లో
ఆ రామగుండంలోని వెలుగంతా చూపిస్తాలే
ఈ ప్రేమల్లోనే ఓలమ్మీ...
అతి మెత్తని మనసుని రుబ్బి మతి మొత్తం తబ్బుబ్బి
నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ... ఓఉఓ
సుతి మెత్తని కనులతొ కుమ్మి సుమగంధం విరజిమ్మి
నచ్చావోయ్ అచ్చ తెలుగమ్మీ... ఉఓఉఓ