歌曲 / 歌词

Kurrodu Perfect

Listen on Apple Music

歌词

కుర్రోడు perfect రో
Jet-u speed అని
Rocket-uగాడని
Talk ఉందిలే
♪
బుల్లోడు bullet-uరో
నాటు గాడని
యమా sweet-uగాడని
Craze ఉందిలే
♪
ఊర mass plus class ఉన్న theatreలా
ఊరు డప్పు plus danceలున్న తిరణాలలా
నేన్ యాడుంటే ఆడంత సందళ్ళు సరదాలు
मर रे हे मर रे
నాలోని జోరు तीन माररे
♪
హే సర్రా సర్రా కత్తె దూసే పందెం కోడి నేనేలే
హే నరం నరం సాయం చేసే హుషారింక నాదేలే
మెరుపు ఉరుము ఉన్న మిరపకాయలా
కన్నెపిల్ల సిగ్గు తిద్దుతున్న రంగు ముగ్గులా
నేన్ యాడుంటే ఆడంత సంక్రాతి పండగేలే
मर रे हे मर रे
నా మాట तीन माररे
♪
(నంద గోపాలుడే బృంద గోవిందుడే
వాడు వస్తాడని
కన్నె ముద్దులవాడే కానుకిస్తాడని వదిలివస్తున్నానే
కలల దీపాలని)
♪
ఊరు వాడ వాడు వీడు చుట్టూ అంత చుట్టాలే
ఎర్రా మావ ఎర్రా బావ అంటూ చుట్టుకుంటారే
ఎదిగేదురీదే పులుసు రుచికి సాటేదిలే
కోటికొక్కడంటి నా ప్రేమకు పోటీలేదే
నా ఉనికున్ననెలంతా పలుగురికి పులకింత
मर रे हे मर रे
నా పొగరు తీరు तीन माररे