歌词
మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే
మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే
కన్నుకన్నుకలిసే కన్నెసిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలో నీవన్నె చిన్నెలే నన్నుదొచ్చుకున్నవి
కన్నుకన్నుకలిసే కన్నెసిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలో నీ వన్నె చిన్నెలే నన్నుదొచ్చుకున్నవి
మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే
♪
మద్దెలదరువు ఒడిలోన పలికినది
సొగసమ్మ నవ్వినదీ ఏదేవో అడిగినదీ
ముద్దుల గొడవై కౌగిళ్ళరిగినది
తోలి తపన మోజు ఇది కొరికై కోసారినది
తీయగా మారే స్నేహం తేనెలపాటై నేనే నువ్వై
యెదలో నీ కదిలింది నీ దీపం చెదరైంది ఈ బంధం
కన్నుకన్నుకలిసే కన్నెసిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలో నీ వన్నె చిన్నెలే నన్నుదొచ్చుకున్నవి
కన్నుకన్నుకలిసే, కన్నెసిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలో నీ వన్నె చిన్నెలే నన్నుదొచ్చుకున్నవి
♪
మన్మధలీలే మదిలోన విరిసినది
మగతోడు వెతికింది ఫ్రైటంచు పరచింది
ఆశలుతీరే ఏకాంత వేళా ఇదీ
ఈకాంత పిలిచినదీ హృదయాలు కలిపినదీ
ఈ అనురాగం ప్రాణం నాకు ప్రాణం జీవితాంతం
మధుబాల మన్ను మిన్ను ఒకటైన చెదిరేదికాదు ఈస్వప్నం
కన్ను కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలో నీ వన్నె చిన్నెలే నన్ను దొచ్చుకున్నవి
కన్నుకన్నుకలిసే కన్నెసిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలో నీ వన్నె చిన్నెలే నన్నుదొచ్చుకున్నవి