歌曲 / 歌词

Gana Ganamunaku

Listen on Apple Music

歌词

గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
(గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం)
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
(గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం)
గణపతి దొరకు జయం జయం
(గణపతి దొరకు జయం జయం)
♪
గణం గణం బీ జగమె గణం
అణువుల జీవుల గణం గణం
(గణం గణం బీ జగమె గణం
అణువుల జీవుల గణం గణం)
గణం గణం బీ జగమె గణం
అణువుల జీవుల గణం గణం
(గణం గణం బీ జగమె గణం
అణువుల జీవుల గణం గణం)
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
(గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం)
♪
మూలాధారము జీవగణం
(మూలాధారము జీవగణం)
స్వాధిష్ఠానము సస్యగణం
(స్వాధిష్ఠానము సస్యగణం)
మణిపూరము సం పదల గణం
(మణిపూరము సం పదల గణం)
అనాహతంబది వాయు గణం
(అనాహతంబది వాయు గణం)
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
(గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం)
♪
విశుద్ధ మనగా విబుధ గణం
(విశుద్ధ మనగా విబుధ గణం)
ఆజ్ఞా చక్రము శక్తి గణం
(ఆజ్ఞా చక్రము శక్తి గణం)
సహస్ర పద్మము తత్త్వ గణం
(సహస్ర పద్మము తత్త్వ గణం)
ఇక పై మిగిలిన దేమి గణం
(ఇక పై మిగిలిన దేమి గణం)
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
(గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం)
♪
గోళాలంనీ అణు గణము
(గోళాలంనీ అణు గణము)
ఆకాశమంతా లోకగణం
(ఆకాశమంతా లోకగణం)
ఈ గణపతిగణ మణి ఘృణిలో
(ఈ గణపతిగణ మణి ఘృణిలో)
సచిదానందుని గుణమగుణం
(సచిదానందుని గుణమగుణం)
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
(గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం)
గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం
(గణ గణమునకు పతియైన
గణపతి దొరకు జయం జయం)
గణపతి దొరకు జయం జయం
(గణపతి దొరకు జయం జయం)
జయం జయం
(జయం జయం)
జయం జయం
(జయం జయం)
జయం జయం
(జయం జయం)
జయం జయం
(జయం జయం)
గణపతి దొరకు జయం జయం
(గణపతి దొరకు జయం జయం)
గణపతి దొరకు జయం జయం
(గణపతి దొరకు జయం జయం)