歌词
ఆకాశ తారాలతో అల్లేను నీలాంబరి
కానలేని నీ రూపమే అందమైన ఆ లేఖ్యమే
ఆకాశ తారాలతో అల్లేను నీలాంబరి
కానలేని నీ రూపమే అందమైన ఆ లేఖ్యమే
♪
శ్యాముని వేణువేను రా నువ్వు
దావూదులై సలాం కీర్తనవ్వాలి ర
గురువుల వాక్కు వై రావా మరి
నిన్నీటి సూర్యడవై
నా చందమామ వు రా
నింగినుండి రావేల రా
స్వరాల ఉయ్యాల ఊగేవు రా
లాలిపాట నీకేను రా
♪
వినరా కన్నయ్యా, నువ్వు నా కన్నయ్య
నీవు వుండే ఈ లోగిలి
చీకటి తో నిండుందని
దిగులు ఎం నువ్వు చెందకు రా
దిగులు ఎం నువ్వు చెందకు రా
కోటి వెలుగులే తేరా
ఈ చరితనే మార్చేవు రా
ఆకాశ తారాలతో, అల్లేను నీలాంబరి
కానలేని నీ రూపమే అందమైన ఆ లేఖ్యమే
ఆకాశ తారలతో, అల్లేను నీలాంబరి
కానలేని నీ రూపమే అందమైన ఆ లేఖ్యమే