歌词
రేలారే రేలారే
రేలారే రేలారే
రేలారే రేలారే
రేలారే రేలారే
కమ్మంగానే వచ్చేసాగా గుమ్మం తొక్కి తలుపేయ్యాల
ఓరుగల్లే ఓడించాక వయ్యారాలే దులిపెయ్యాల
రేలా రేలా రేలా రేలారేలారే
రేలా రేలా రేలా రేలారేలారే
రేలారేలారే రేయంతా మజాలే
ఆలా ఆలారే అందాలిపిచాలే
రేలారేలారే
రేలారేలారే
♪
గుస గుస గుస రమ్మంటే చాటుకలా ఆలా ఆగకలా
కసి కసి కసి దమ్మంత చాటకలా అదో నాటు కలా
ముద్దంటే మూగదా నోరూరెలా తిద్దు నా దప్పికే చల్లారేలా
హద్దంటే ఆపడే ఆపెయ్యాల వద్దంటే వాయిదా వీసెయ్యాల
విచుకు పోయే వెచ్చని పువ్వా గిచ్చుకు పోనా మచ్చకిలా
రేలా రేలా రేలా రేలారేలారే
రేలా రేలా రేలా రేలారేలారే
రేలారేలారే రేయంతా మజాలే
ఆలా ఆలారే అందాలిపిచాలే
♪
మిస మిస మిస ఇమ్మంటే కనుకలా ఒకే కోరికలా
మూసి మూసి మూసి సిగ్గన్త తుంచకాల శృతి మించకలా
ఉయ్యాలా బాటలో ఊపుల మేళ ఉర్రుతలుగదే ఉత్పలమాల
సయ్యాట ఆడుతూ చంపకివాళ సై సై సై అందిగా చంపకమాల
అల్లూరు నేనే అల్లరి వాణ్నే అల్లుకు పోనా అల్లరి లా
రేలా రేలా రేలా రేలారేలారే
రేలా రేలా రేలా రేలారేలారే
రేలారేలారే రేయంతా మజాలే
ఆలా ఆలారే అందాలిపిచాలే
రేలారేలారే
రేయంతా మజాలే
కమ్మగానే వచేసాగా గుమ్మం తొక్కి తలుపేయ్యాల
ఓరుగల్లే ఓడించాక వయ్యారాలే దులిపెయ్యాల
రేలా రేలా రేలా రేలారేలారే
రేలా రేలా రేలా రేలారేలారే
రేలారేలారే రేయంతా మజాలే
ఆలా ఆలారే అందాలిపిచాలే