歌曲 / 歌词

Padi Padi Leche

Listen on Apple Music

歌词

పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే
పరి పరి పరి విధముల మది వలదని వారిస్తే
పెరుగుతోందే మదికాయసం
పెదవడుగుతోందే చెలి సవాసం
పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా
ప్రాణం పోయినట్టె పోయి వస్తే
పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే మనసు
ప్రళయం లోను
ప్రణయం తోనే
పరిచయమడిగె మనసు
అది నువ్వని నీకే తెలుసు
♪
చిత్రంగా ఉందే చెలి
చలి చంపే నీ కౌగిలి
నా బందీగా ఉంటేసరి
చలి కాదా మరి వేసవి
తపస్సు చేసి చినుకే నీ తనువు తాకెనే
నీ అడుగు వెంటె నడిచి వసంతమొచ్చెనే
విసిరావలా మాటే వలలా కదిలానిలా
పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే మనసు
ప్రళయం లోను
ప్రణయం తోనే
పరిచయమడిగె మనసు
అది నువ్వని నీకే తెలుసు