歌曲 / 歌词

Jenniper Lopez

Listen on Apple Music

歌词

జెన్నిఫర్ లోపెజ్ sketch గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి, come on
బ్రిటనీ స్పియర్స్ ని print తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరి
ఓ నడుమే చూస్తే షకీరా దాన్ని అంటుకున్న చెయ్యే lucky రా
నడకే చూస్తే బియోన్సీ
Baby నవ్విందంటే ఖల్లాసే
ఓ jeans pant వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా
Gun-uలాంటి కన్ను కొట్టి చంపమాకురో
Black belt పెట్టుకొని జాకీ చాన్ లాగా నాన్ చాక్ తిప్పమాకురో
♪
లేడికళ్ళ lazer-e నువ్వా
Paradise flavor-e నువ్వా
Oxyzen నింపుకున్న ఆడబాంబువా సాక్సోఫోన్ వంపువే నువ్వా
Volcanoకి best friendవా
వెయ్యి volts high current-uవా
వయసు మీద వాలుతున్న tornedo నువ్వా earthquake tunder-e నువ్వా
నీ రెండు కళ్ళు రేడియం dials-a
నీ పెదవులు ప్లాటినం flowers-a
నువ్వు hello అంటే romance-a
నీ silence-a అయినా violence-a
టైటానిక్ heroine part-two నువ్వని నవ్వుతున్న మోనలిస మొత్తుకోదా
Playboy చూపులున్న సమురాయ్ నువ్వని సుమోలంత సలాం కొట్టరా
జెన్నిఫర్ లోపెజ్ sketch గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
బ్రిటనీ స్పియర్స్ ని print తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరి
♪
DTS ringtoneవా
Heart shape moon-uవే నువ్వా
అందమన్న software CD-ROM వా కమ్మనైన chloroformవా
రోమెయోకి clone-uవే నువ్వా
Rainbowకి twin-uవే నువ్వా
Dream university కి dean-uవే నువ్వా నా zodiac sign-uవే నువ్వా
హే 24 Carrot Vanila నువ్వు hot hot మెక్సికన్ tequila
Fully Loaded rifleలా నన్ను raid చేసావే రాంబోలా
మడొన్నాను బంతి చేసి bouncer ఎసినట్టుగా
Pulse rate పెంచినావే ఫ్రెంచ్ modelలా
మారడోనా లాగిపెట్టి goal కొట్టినట్టుగా flying Kiss పెట్టమాకలా
జెన్నిఫర్ లోపెజ్ sketch గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
బ్రిటనీ స్పియర్స్ ని print తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరి