歌词
మువ్వల జిల్లిబిలి గువ్వల నన్ను కౌగించకే రత్నమాలా.
కూయకే అల్లరి కోయిల ఆమని ముందర ఈ తోందరేలా...
పొంగుతున్న నాలో ప్రేమ ఇంద్రధనస్సు నీవేనమ్మ నింగి వీడి వయ్యారంగా రావే.
మక్కువంత నీ పై ఉన్న చుక్కపొద్దు పొడిచే దాక పక్కకింక రాలెనయ్యో నేనే
అంతదాక ఇంత దూరమా.
అబ్బని చింతని విరహమా
మువ్వల జిల్లిబిలి గువ్వల నన్ను కౌగించకే రత్నమాలా.
సరికొత్త ప్రియసఖిలాగ నిన్ను కోరేను నే ప్రతిరోజు
గది బయట మనసడి చూసి పడి నవ్వేను ఆ నెలరాజు
దొరాశలన్ని పూసాయి మల్లెపూలు
చాటుమాటు. లేని సరసాలు చాలుచాలు
ఊసులాడమంటు పిలిచాయి జాజిపొద్దలు
వేళకాని వేళ మరాము చేయవలదు
రగిలే వగలే సేగలే రెగిపోయే మోజును
లాలలలల
మువ్వల జిల్లిబిలి గువ్వల నన్ను కౌగించకే రత్నమాలా.