歌词
వైశాక వన్నేల వయ్యారి వన్నేల ప్రేమంటే ప్రియ ఒక కల అని వలపంత మత్తుక్కేంచే కళా
వళ్ళంత వగలే కళ్ళలో సెగలే వెచ్చంగా ఉగే వయ్సులో ఈ అలాయడుతున్న నీను నిజం
విరహ వ్యధతొ కృసించ్చే యదలో నిప్పుల్ని పోసి ఆనందం అనకే నీవంటే ప్రాణం చేలీ ఓఓ అందివా సాయం సఖీ
వైశాక వన్నేల వయ్యారి వన్నేల ప్రేమంటే ప్రియ ఒక కల అని వలపంత మత్తుక్కేంచే కళా
సావాసం చేసి దూరంగా ఉన్న తప్పుదో గుండేలొన రొద పేడితే
కన్న నీ మాట కదిలించే నన్ను కాలం నీ ఆయుధం
ఇదో యదలోను విరిసరన కల ఎరుగవ నన్నే
అలా ఎదురేగి అడిగితే ఎలా నిలవగాలేను
హో కాలం గాలం వేసిందంటే గంధం పుష్పం చేయవా స్నేహం
వైశాక వన్నేల వయ్యారి వన్నేల ప్రేమంటే ప్రియ ఒక కల అని వలపంత మత్తుక్కేంచే కళా
హొయ్ వళ్ళంత వగలే కళ్ళలో సెగలే వెచ్చంగా ఉగే వయ్సులో ఈ అలాయడుతున్న నీను నిజం
ఊరిస్తే ఎలా వేచ్చంగా హల పువ్వాంటి మేని మీద పడిపోనమ్మ
అవునంటే గోల అది నీకది మేలా తేలచ్చికవించ్చుకో
సేగే చేలరేగి వయసుల వ్యదై అలుగుతుంటే
మదే శ్రుతిమించి తనువున సెగై తరుమతూ ఉంటె
హో మొహవేసం దహవేసం తీర్ధం పోస్తే తీరేదా
వైశాక వన్నేల వయ్యారి వన్నేల ప్రేమంటే ప్రియ ఒక కల అని వలపంత మత్తుక్కేంచే కళా
ఓహ్హ్ వళ్ళంత వగలే కళ్ళలో సెగలే వెచ్చంగా ఉగే వయ్సులో ఈ అలాయడుతున్న నీను నిజం
ఓఒ విరహ వ్యధతొ కృసించ్చే యదలో
గుబులు రేపే ఆనందం అనకు నీవంటే ప్రా ణం ప్రియ ఓఓ అందివా సాయం సఖా
నీవంటే ప్రా ణం ప్రియ ఓఓ అందివా సాయం సఖా