歌词
(చాంగ్ చాంగ్ చాంగ్, క చాంగ్ చాంగ్ చాంగ్
చాంగ్ చాంగ్ చాంగ్, క చాంగ్ చాంగ్ చాంగ్
చాంగ్ చాంగ్ చాంగ్, క చాంగ్ చాంగ్ చాంగ్
చాంగ్ చాంగ్ చాంగ్, క చాంగ్ చాంగ్ చాంగ్)
చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్రే
బాపుబొమ్మ కదులుతోంది బాపురే
చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్రే
ఊపు చూపి అవుతోంది ఊపిరే
Heart filmలో తలకుచోటు ఇవ్వగా
నా heart filmలో తనకు చోటు ఇవ్వగా
నేనౌత్తా కొత్త సత్యజిత్రే
చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్రే
బాపుబొమ్మ కదులుతోంది బాపురే
చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్రే
ఊపు చూపి అవుతోంది ఊపిరే
ఎంకి పిల్ల కొప్పు
యక్షకన్య మెరుపు
ఎలిజిబిత్ నునుపు
ఎదురులేని రూపు
తేనేపాత్రవే లేక క్లియోపాత్రవే తెల్లవారిని రాత్రివే
గ్రీకు ఇంటివే గిటారు తంత్రివే చూపుసాక మంత్రివే
ఇండియాలో నీకు సాటి వుండరే
చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్రే
బాపుబొమ్మ కదులుతోంది బాపురే
చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్రే
ఊపు చూపి అవుతోంది ఊపిరే
మాయలేడి హొయలు
Microsoft కలలు
ఎంకి పడవ వగలు
Terracraft లయలు
గుల్షకుంతల బంతిపూల సంతలా కొంగుచుట్టినకోయలా
దేవకాంతలా దమయంతి రీతిలా పూట గత్తిలా వెన్నలా
నిగనిగల నగల నిధికి నువు వోనరే
చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్రే
హంపి శిల్ప కళలు నాలో హాజరే
చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్రే
పాలు సరసులాంటి సొగసుకు answer-e
Cat-walkలు, fashion paradeలు, AD సంస్థలు
అందాల clubలు, నా styles నే చేస్తాయి స్పాంసరే