歌曲 / 歌词

Vennellana

Listen on Apple Music

歌词

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
మంచైనా మల్లెలు చెల్లినా
నీ ముడుపులే చెల్లించనా
ఇలా ఈ క్షణం ఆపని యవ్వనం హాయిగా...
కలే తీరని ఆకలే తీర్చని ఒకే కోరికా...
వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
ఆరాటం ఆవురన్నా మొమాటం ఆపుతోంది
అయినా నీ చేతివాటం తనువంతా తాకుతోంది
నీ ఊపిరి కాగడాలకే ఈడంటు ఉన్నదా
నీ అల్లరి ఆగడాలకది చల్లారదా
ఆ సంగతే... ఆశరేపిందా - హాయ్ హాయ్
వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
నీ వక్కడి వల్లనేగా ఈ వత్తిడి కాచుకున్నా
ఆ ఒంపులు కోసమేగా నీ వెంబడి సాగుతున్నా
నా కౌగిలి తాయిలాలనే కాసింక ఇవ్వనా
నీ సొగసుల శోభనాలనే కానివ్వన
నీ చూపుకే... వాడిపోతున్నా
వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
మంచైనా మల్లెలు చెల్లినా
నీ ముడుపులే చెల్లించనా
ఇలా ఈ క్షణం ఆపని యవ్వనం హాయిగా...
కలే తీరని ఆకలే తీర్చని ఒకే కోరికా...