歌词
Lalanuchu noocheru lalanalirugadala
Baalagandavara gopaala ninu jaala
లలిత తాంబూల రసకలితంబులైన -తళుకు దంతములు కెంపుల గుంపులీన
మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన - చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన.
మలయ మారుత గతులు మాటికి జెలంగ -పలుకు గపురపు తావి పైపై మెలంగ
పలుగానలహరి యింపుల రాల్గరంగా - బలసి వినువారి చెవి బడలిక దొలంగ.
లలనా జనాపాంగ లలిత సుమచాప -జలజలోచన దేవ సద్గుణ కలాప
తలపు లోపల మెలగు తత్వప్రదీప -భళిర గండపరేశ పరమాత్మరూప