歌词
మెుదలీనాడు చెలియా చూడు
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం
నాగుండె పాడుతున్నది, ఏదెదొ నెర్చుకున్నది
అయ్యయ్యొ వద్దన్న వినదొయమ్మ
ఎదెదొ అవుతున్న ఏట్టాగమ్మ
ఓహొ జానెజా
మెుదలీనాడు చెలియా చూడు
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం
నలు దశల అల్లుకున్న ప్రేమా
తనువంత చుట్టుకూంటే మామ
ఏమి వింతో కొత్తగుందీ అనుభవం
మొదలైతే ముత్యమంత ప్రెమ
మనసుల్నె ముంచుతుందే భామా
పట్టుకుంటే వదలదులే అది నిజం
ప్రేమ సంద్రంకీ దగ్గరాయే ప్రేమ చేరనివ్వ లేదే
మెుదలీనాడు సఖుడా చూడు
మెల్లంగ నను మార్చడం తెలిసింది నీకీ క్షణం
హృదయంలొ ప్రేమ చలి చూడు
లేకుంటే నువవ్వుతావు బీడు
దూరమైతే మొడవదోయ్ జీవితం
పెదవులతో ప్రేమ అను మాట
ఎత్తితేనే వచ్చునంట తంటా
జీవితాంతం నిదరుండదు అది నిజం
వ్యధలెన్నొఉన్నా loveలొ అదియు సుఖమేగా
మెుదలీనాడు చెలియా చూడు
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం
ఊప్పుని వజ్రం అనిపించె
కనికట్టు ప్రేమే చస్తుందీ
అది ఇచ్చే సుఖాలు కొంచం కొంచం
వెంటాడు కష్టాలు భద్రం భద్రం
ఓహో ఘోరీయే
ఓ సన సొనా
ఓ సన సొనా
ఓ సన సొనా
ఓ సన సొనా