歌词
ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా
♪
ఎవడురా నిన్నాపేది ఎవడురా ఎవడురా
♪
అర్ road-uకు ఎన్ని taxసులు కట్టి, toll-లు కట్టి, light-uలు పెట్టి
ఖాళీగా వదిలేస్తావ్ ఎందుకురా
ఓ వందో వెయ్యో speakerలెట్టి, mike-uలు పెట్టి, dance-uలు కట్టి
ఓ సారి దీని దుమ్ము దులిపేయ్రా
ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా
♪
ఎవడురా నిన్నాపేది ఎవడురా ఎవడురా
♪
మనలా అంబానీ చెయ్యలేడోయ్ enjoy
(మామా మామా నిజంగానే మామా)
Cinema heroకి freedom ఇంత లేదోయ్
(మనమే మనమే heroలందామా)
చిన్న పిల్లలైపోదామా
చిన్ని చిందులేసేద్దామా
Life అంటే పండగ మల్లే feelఅయి పోదామా
Festival-ల్లే రావాలన్న
First rule తీసాయికన్నా
గుండె లోన happynessని మించిందెదమ్మా
ఆ street-u ఈ street-u full night-u chill out-u
Left right-u మనదంటూ తెగ enjoy చేద్దామా
ఆ route-u ఈ route-u block-u అంటూ lock-u అంటూ
Breakఅంటూ లేదంటూ चलो అల్లరి చేద్దామా
ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా
♪
ఎవడురా నిన్నాపేది ఎవడురా ఎవడురా
♪
అర్ road-uకు ఎన్ని taxసులు కట్టి, toll-లు కట్టి, light-uలు పెట్టి
ఖాళీగా వదిలేస్తావ్ ఎందుకురా
ఓ వందో వెయ్యో speakerలెట్టి, mike-uలు,పెట్టి dance-uలు కట్టి
ఓ సారి దీని దుమ్ము దులిపేయ్రా