歌词
కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేట చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
డోలు డోలు మేళమెట్టుకుని ఉంగరాల వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ
సకల కళ మహరాణి అమిత సుఖ సాంబ్రాణి
పురుష మెళి పడనీ చూపుల్లో
కొస వరకు ఉసిపోని రసిక రక రుచులన్నీ
కసిగ తలబడనీ కౌగిల్లో
♪
కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేట చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
డోలు డోలు మేళమెట్టుకుని ఉంగరాల వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ
♪
సుందరి సైరంధిరీ ముద్దిచుకోవె ఓసారి
నడవదిక so sorry విడువు నన్ను ఈసారి
ఓపరి నీ లాహిరి నాదైతే చాలే వయ్యారి
ముడిపడక బ్రహ్మచారి పడదు ఏ నారి
ఓ చిమ చిమ వయసుల కిలికిరి చిరుసెగలెగిసెనె మరిమరి
నిలువున తడపవే సొగసరి నీలికురుల జల్లుల్లో
గడసరి పిడుగుల మగసిరి ఎగబడు చొరవల తెగువరి
తెరలిక తొలగని తొలకరి సిరులు దాచకు వెళ్ళయ్యో
కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేట చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
♪
పిల్లడా ఇంటల్లుడా ఈ తొందరేందిర చెలికాడా
ఎదురగనే నిను చూడ నిలువదిక నా నీడ
పోరడా ఎడాపెడా లాగేయమాకు వాలుజడ
కులుకుతో తుడివాడ సలపని రగడ
ఓ మదనుని వరసకు మనవడా మరువపు దవనపు తలగడ
మణిగిన అడుగులు జతపడా మావ కొడుకువి నా ఒళ్ళో
పెదవిక అది ఒక అలజడా నడుమది నిగనిగ చలివిడా
అదిమితే నిను ఇటు సరిపడా అత్తకొడుకుని పొత్తిల్లో
కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేట చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
డోలు డోలు మేళమెట్టుకుని ఉంగరాల వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ