歌词
పనిపమగపసా
పనిపమగపసా
♪
నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా
కన్ను చిటికేస్తే కౌగిళికి వస్తా
చెలి వస్తావా చలాయిస్తావా
ఓ ప్రియా నీ దయా दिल देदिया
నీకు మనసిస్తా మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా కౌగిళికి వస్తా
మురాలిస్తావా వరాలిస్తావా
ఈ ప్రియా నీదయా दिल देदिया
నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా
♪
నే ఆగలేకా నీ దారి కాస్తానా
నాప్రేమ లేఖా నీ పేర రాస్తా
వేసంగి ఎండలో నా నీడ నీ జతా
సీతంగి మంచులో నీ తోడు కోరుతా
నీనుకీ నేనుకీ మారదీ కథ
నీకు మనసిస్తా మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా కౌగిళికి వస్తా
చెలి వస్తావా చలాయిస్తావా
ఓ ప్రియా నీ దయా दिल देदिया
నీకు మనసిస్తా మాట కలిపేస్తా
♪
కాలాలు దాటే కలలు పండిస్తా
పన్నీరు మీదా పూల పడవేస్తా
పున్నాగ పూలతో సన్నాయి పాడుతా
వెన్నెల్ల తోటలో నా రేయి పంచుతా
జన్మకీ ప్రేమకీ ఒక్కటే కథ
నీకు మనసిస్తా
నిన్ను పెనవేస్తా
కన్నె వయసిస్తా
కౌగిలికి వస్తా
మురాలిస్తావా
చలాయిస్తావా
ఈ ప్రియా
నీ దయా
दिल देदिया