歌词
(ये पूरा धरती को जो पायोरे)
(ओ मारो हिबडो धड़के धड़ धड़ धड़के नारे)
(ओ तेरी मस्त जवानी हिबडमे आना रे)
(ओ मारो हिबडो धड़के धड़ धड़ धड़के नारे)
(ओ तेरी मस्त जवानी हिबडमे आना रे)
♪
శక్తి ఓం శక్తి
तालिया तालिया तालिया तालिया दे
आगया आगया आगया में आगया रे
तालिया तालिया तालिया तालिया दे
आगया आगया आगया में आगया रे
నేనొస్తే జాతర, నా మాటే మోత రా, బ్రహ్మాండం బద్దలే రా
పొగరే నా ఆస్తి రా, power ఎంతో జాస్తి రా, మీకేం doubt వద్దులేరా
నేనో missile రా, speed-ye నా style రా, దమ్ముంటే పట్టుకోండి రా
నేనో bullet రా, రయ్ రయ్ rocket రా, నాకే జై కొట్టుకోండి రా
♪
(ढोल जा ढोल जा)
(मारो हिबिडा में जिबिडा ढोल जा)
(ढोल जा ढोल जा)
(तारो प्रीति सागर ढोल जा)
♪
Low class కుర్రోడని ఎవడంటే మనకేంటి రా
నేల class-ye నా base రా, दिल है मेरा A class రా
చిన్నోడే అనిపిస్తారా, సింగంలా దూకేస్తారా
అమ్మ తోడు... అమ్మ తోడు నా దారిలో చిమ్మ చీకటి నరికేస్తారా
దుర్గమ్మ అంశతో పుట్టానురా, రామయ్య రక్షతో పెరిగానురా
కోట్లల్లో ఒక్కడై నిలవాలిరా, కాలం నా కథలన్నీ చదవాలిరా
అనుకుంటే సోదరా అన్నీ అవుతాయిరా, మనసుంటే మార్గముందిరా
నేనో bullet రా, రయ్ రయ్ rocket రా, నాకే జై కొట్టుకోండి రా
तालिया तालिया तालिया तालिया दे (శక్తి ఓం శక్తి శక్తి ఓం శక్తి)
आगया आगया आगया में आगया रे (శక్తి ఓం శక్తి శక్తి ఓం శక్తి)
♪
(न न नाचोला न न नाचले)
(नाचलो नाचलो)
(जू जू जूमोला)
(जू जू जूमले)
(जूमलो जूमलो)
♪
గురి పెడితే నాలో బలం, అదరాలి కుంభస్థలం
పట్టు పడితే నా పౌరుషం, అంబరాలే నా కైవశం
తొడగొడితే నా యవ్వనం, బెదరాలి సమరాంగణం
నన్ను గెలిచే... నన్ను గెలిచే దుస్సాహసం చెయ్యలేదు ఏ మగ మీసం
ఎక్కే ప్రతి మెట్టుపై నా సంతకం చేస్తూ వెళ్తోందిరా ఈ జీవితం
నీ దమ్ము ధైర్యమే ఓ ఇంధనం, నన్నే నే నమ్మడం నా లక్షణం
నాకే నే boss రా, నేనంటే mass రా, నా తాకిడి తట్టుకోండిరా
నేనో bullet రా, రయ్ రయ్ rocket రా, నాకే జై కొట్టుకోండి రా
(आयो रे आगयो शक्ति तो आगयो)
(सबके मन भगायो रे)
(हे चागयो चागयो शक्ति तो चागयो)
(चारो दिशा चागयो रे)