歌词
సాధించెనే ఓ మనసా
Anupallavi
బోధించిన సన్మార్గ1 వచనముల
బొంకు జేసి దా పట్టిన పట్టు
Charanam
సమయానికి తగు మాటలాడెనే
సద్భక్తుల నడతలిట్లనెనే13
అమరికగా నా పూజ కొనెనే
అలుక వద్దనెనే
విముఖులతో చేర బోకుమనెనే
వెత కలిగిన తాళుకొమ్మనెనే
దమ శమాది సుఖ దాయకుడగు శ్రీ
త్యాగరాజ నుతుడు చెంత రాకనే (సాధించెనే)