歌曲 / 歌词

Vishwaroopam

Listen on Apple Music

歌词

ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
♪
ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే
ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
చెరగని మెరుపితడే
భయమెరుగని గెలుపితడే
సమయము చూసి ముప్పును ముంచే ప్రళయపు ముఖమితడే
ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
నిప్పుల్లోని తీక్షణై సత్తువున్న లక్ష్యమై
చీకటంత చీల్చుతుంది ఈ మగాడి సొంత రూపం (రూపం, రూపం, రూపం, రూపం)
ఏ క్షణాన ఏ రకం మార్చుతుందో వాలకం
మాటకైన చెప్పదే ఈ మగాడి విశ్వరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
♪
ఒదిగితే అణువితడే
చెలరేగితే జగమితడే
ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
చెరగని మెరుపితడే
భయమెరుగని గెలుపితడే
సమయము చూసి ముప్పును ముంచే ప్రళయపు ముఖమితడే
రూపం రూపం రూపం
రూపం రూపం రూపం
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం రూపం రూపం రూపం రూపం