歌词
అర్థమయ్యిందింతే ఇంతేనా
నేనంటే నీ ఇష్టం ఇంతేనా
అర్థమయ్యిందింతే ఇంతేనా
నేనంటే నీ ఇష్టం ఇంతేనా
అర్థమయ్యిందింతే ఇంతేనా
నేనంటే నీ ఇష్టం ఇంతేనా
నా పైన నీకున్న చూపింతేనా
నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా
నీకే సాంతం ఇస్తున్నా
అర్థమయ్యిందింతేనా హో హో
అర్థమయ్యిందింతేనా హో హో
దారం నుంచి వేరవుతావా పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా నాలో సగమా హో హో హో
అర్థమయ్యిందింతే ఇంతేనా
అర్థమయ్యిందింతే ఇంతేనా...
చిగురు లేక వలపు రెమ్మ శిశిరమైనదే
చెలియ లేక చెలిమి జన్మ కరుగుతున్నదే
అడుగిక సాగదే నువ్వు జత కానిదే
అలుపిక ఆగదే నీ దరి లేనిదే
పసితనాన నీ పరిచయం పలవరించటం మాననే
పాతికేళ్ళ గురుతులన్ని నన్నే ముంచి ప్రాణం తీస్తున్నా
అర్థమయ్యిందింతే ఇంతేనా
నేనంటే నీ ఇష్టం ఇంతేనా
నా పైన నీకున్న చూపింతేనా
నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా
నీకే సాంతం ఇస్తున్నా
అర్థమయ్యిందింతేనా హో హో
అర్థమయ్యిందింతేనా హో హో
దారం నుంచి వేరవుతావా పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా నాలో సగమా హో హో హో
అర్థమయ్యిందింతే ఇంతేనా