歌曲 / 歌词

Spider Man

Listen on Apple Music

歌词

Spider man
♪
Yeah, baby, that's who I am
♪
Spider man
Spider man
Spider man
♪
Spider man
Spider man
Spider man
♪
సాలె గూడు అల్లావే గుండెల్లో
తేనె పట్టు రేపావే నాలో
Spider man
Spider man
Spider man
♪
కళ్ళొలోకి కొంటెగా కళ్ళు పెట్టి చూడగా
మాయదారి మైకం ఎదో ఎదలో కదిలేనుకదా
Spider man
Spider man
Spider man
Yeah that's who I am
♪
(Yeah baby that's who I am
I am the spider man
I will spin a web around you
You won't even know what hit you)
♪
(Spider man
Spider man
That's who I am)
ముళ్లై తాకి రేపింది కల్లోలం నా చెంప నిమిరిన నీ వేలు
నేనే ఎదో చేసానని అన్యాయం నా వైపే చూస్తాయి ఏమి కళ్ళు
మరి నేనే నిన్ను పిలిచినా, మది వాకిలి తెరిచుందని
రారమ్మని అడిగానా, చొరవగా చొరపడిపొమ్మని
హాయో మాయో నాకే తెలియంది ఎం తోచనీయదు ఏ మాత్రం
అయ్యో పాపం! అసలేం జరిగుంటుందని కాసేపు కలిసి ఆలోచిద్దాం
అసలే మతి చెడి నేనుంటే, అడుగడుగునా వెంటాడకు
నీ వలెనే ఈ గొడవ అది తెలియని పసివాడివా
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
♪
స్నానం చెయ్యాలంటే వీలుందా, నువ్వట్టా ఎగబడి చూస్తుంటే
చిత్రం కాదా నువ్వు చూసే నీ నీడ అచ్చంగా నాలా ఉందంటే
మరి ఎందుకు ఇలా నా చేతులు ముఖమాటం పడుతున్నాయి
నా నడుముని తాకేందుకే తెగ సతమతం అవుతున్నవి, ఏ
నువ్వే చేరే నాలో ఏకాంతం దాచేవేమో తుంటరిగా
నువ్వు కోరి చోటిస్తే ఈ మాత్రం నిన్ను అల్లుకుపోనా అల్లరిగా
ప్రతి ఆణువణువూ నులి వెచ్చని గిలిగింతలు కలిగించే
ఎద చేరిన నిన్ను వదలను చిలిపిగా నిన్ను బంధించి
Spider man
Spider man
Spider man
♪
Do you hear me?
Spider man
Spider man
Spider man
♪
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man