歌曲 / 歌词

Sandhya Sandhya

Listen on Apple Music

歌词

సంధ్య సంధ్య ప్రేమలో పడ్డాను
ప్రాణమే ఇచ్చాను, ప్రేమకై వేచాను
దరి చేర్చ రావా దైవమై
నాలోని ఆశా దీపమై
సంధ్య సంధ్య ప్రేమలో పడ్డాను
దరి చేర్చ రావా దైవమై
♪
గాలివా నువ్వు జ్వాలవా
ఇది బంధమా మరి స్నేహమా
జల్లువా ఎద ముల్లువా
ఓ వెన్నెల బడులియ్యుమా
నా కంటి బాసల్లో భావాలు కనలేదా
కదలంటి స్నేహంలో ఘోషల్ని వినరాదా
సంధ్య సంధ్య ప్రేమలో పడ్డాను
దరి చేర్చ రావా దైవమై
♪
ఓ చెలి కనుసైగతో నను మూగగా మార్చావులే
సంద్రమై చెలరేగితే అరచేతితో ఆపావులే
మేఘాలు ముసురేస్తే చీకటులే సూర్యుడికి
రాగాలు శృతి చెడితే శోకాలే గుండెలకి
సంధ్య సంధ్య ప్రేమలో పడ్డాను
ప్రాణమే ఇచ్చాను, ప్రేమకై వేచాను
దరి చేర్చ రావా దైవమై
నాలోని ఆశా దీపమై