歌曲 / 歌词

Nee Dayarada

Listen on Apple Music

歌词

ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగర మీదను నళిన దళేక్షణ రామా
శ్రీ రఘు నందన సీతారమణా శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపురామా
క్రూరకర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా
వాసవనుత రామదాస పోషక వందనమయెథ్య రామా
దాసార్చిత మాకభమొసంగవె దాశరధీ రఘురామా
ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగర మీదను నళిన దళేక్షణ రామా