歌曲 / 歌词

Vinava Manavi (Female)

Listen on Apple Music

歌词

పల్లవి: వినవా మనవి యేసయ్యా – ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం – పగిలెను జీవితం చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్యా – వినవా ప్రభువా
లోక స్నేహమే కోరి దూరమైతిని – వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను – చితికిన బ్రతుకులో బాగుకోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా ॥వినవా॥
ఆశ ఏది కనరాక బేలనైతిని – బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను – చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదతీర్చి సంతోషించనీ యేసయ్యా నా దైవము నీవయ్యా ॥వినవా॥