歌词
డోలే డోలే दिल जरा जरा
నిను ఒర ఒర గని నరవర
జాగు మాని చెయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా
जर जल्दि जल्दि పెందలడకనే రారా
వడి అంతరంగ సంబరముకనే రారా
రాలుగాయివే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ నిశి కేళి వేళ జత చోరా
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना
అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా
ఒదుగుతు కుదురుగ నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
दिलबर देखोना
మిసమిస కన్నె కొసరకు వన్నె వలపుతో వలపన్ని
నకసికలన్ని నలుగును కన్నే కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా
బరిలో కరగా
ఒడికి త్వరగా
బరిలో కరగా
గ గ స గ గ స ని స ని స
గ గ స గ గ స ని స ని స
ని స ని స
చిటుకుని విప్పేస్తా చెమటను రప్పిస్తా
తళుకుతో తెగిపడి నీపైన
చటుక్కున చుంబిస్తా చనువుగా బందిస్తా
तुम मेरे दिवाना
గొలితెరలన్నీ గడుసరికన్నె తొలగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని
తరలి దరికే
ఎగసి ఎదకే
తరలి దరికే
ఎగసి ఎదకే
जर जल्दि जल्दि పెందలడకనే రారా
వడి అంతరంగ సంబరముకనే రారా
రాలుగాయివే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ నిశి కేళి వేళ జత చోరా
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना