歌曲 / 歌词

Life Is Beautiful

Listen on Apple Music

歌词

ఆహా ఆహా అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని లే లే అని
జిల్లుమని చల్లని పవనం
ఆ వెనకే వెచ్చని కిరణం
అందరిని తరిమెను త్వరగా రమ్మని రా రమ్మని
వేకువే వేచిన వేళలో
లోకమే కోకిలై పాడుతుంది
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
ఆహా ఆహా అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని లే లే అని
♪
ఊరంతా అంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటె చేష్టలు
పెద్దోళ్ళే ఇంట బయట మా పై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు
ఎండైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మా కుప్పి గంతులు
కోరికలు, నవ్వులు, బాధలు, సందడులు, సంతోషాలు
పంచుకోమన్నది ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
♪
సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద road మీదనే husk వేయడం
దివాలి హోలీ క్రిస్మస్ బేధం లేదు పండగంటే పందిళ్ళు వేయటం
ధర్నాలు రాస్తా రోకోలెనౌతున్నా మమ్ము చేరనే లేవు ఏ క్షణం
మా ప్రపంచం ఇది మాదిది ఎన్నడూ మాకే సొంతం
సాగిపోతున్నది ఈ రంగుల రంగుల రంగుల జీవితం
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful
Life is beautiful... life is beautiful